BISAG-N మ్యాన్ పవర్ భర్తీ నోటిఫికేషన్ 2025

Telegram Group Join Now
WhatsApp Group Join Now

BISAG-N మ్యాన్ పవర్ భర్తీ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. స్పేస్ టెక్నాలజీ మరియు భూసమాచార రంగంలో గోల్డెన్ అవకాశం కలిపిస్తోంది.

భారత ప్రభుత్వం యొక్క భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (BISAG-N) సంస్థ, టెక్నికల్, అకౌంట్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్ రంగాలలో 298 కాంట్రాక్ట్ ఉద్యోగాలను ప్రకటించింది. ఈ ఉద్యోగాలు గుజరాత్ (గాంధీనగర్) మరియు న్యూఢిల్లీలో అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ 15 మార్చి 2025 న విడుదలైంది.

BISAG-N మ్యాన్ పవర్ భర్తీ నోటిఫికేషన్ 2025
BISAG-N మ్యాన్ పవర్ భర్తీ నోటిఫికేషన్ 2025

1. ముఖ్యమైన తేదీలు:
✔నోటిఫికేషన్ విడుదల తేదీ: 15 మార్చి 2025
✔దరఖాస్తు ప్రారంభ తేదీ:15 మార్చి 2025
✔దరఖాస్తు చివరి తేదీ: 16 ఏప్రిల్ 2025 (రాత్రి 11:59 గంటలకు)
✔ప్రాక్టికల్ టెస్ట్/ఇంటర్వ్యూ తేదీ: తర్వాత ప్రకటించబడుతుంది
✔ఫలితాలు: పరీక్షల తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించబడతాయి

2. ఖాళీల వివరాలు (విస్తృతంగా):
BISAG-N లో ఈ క్రింది రంగాలలో ఖాళీలు ప్రకటించబడ్డాయి:

A. టెక్నికల్ రంగం: (మొత్తం ఖాళీలు 290 )

1.టెక్నికల్ మాన్పవర్ (275 పోస్టులు):
అర్హత:
✔ BE/B.Tech (కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/మెకానికల్/సివిల్) లేదా, MCA/M.Sc (IT),కనీసం 60% మార్కులు లేదా సమానమైన CGPA వచ్చిండాలి.
అనుభవం:
✔ 2 సంవత్సరాల సంబంధిత రంగ అనుభవం కలిగి ఉండాలి.

2.టెక్నికల్ మాన్పవర్  (10 పోస్టులు ):
అర్హత:
✔ M.E/M.Tech (ఏదైనా ఇంజనీరింగ్ స్ట్రీమ్)
✔ కనీసం 60% మార్కులు వచ్చిండాలి.
అనుభవం:
✔ కనీసం 3 సంవత్సరాలు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.

3.టెక్నికల్ మాన్పవర్ – 3 (5 పోస్టులు):
అర్హత:
✔ ప్లానింగ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిండాలి.
✔ కనీసం 60% మార్కులు అయినా వచ్చిండాలి.
అనుభవం:
✔ కనీసం 3 సంవత్సరాలు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.

B. అకౌంట్స్ రంగం (4 పోస్టులు ):

అర్హత:
✔ B.Com (కనీసం 55% మార్కులు) చదివిండాలి.
✔ CA/CS/Inter-CA/Inter-CS ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

అనుభవం:
✔కనీసం 8 సంవత్సరాలు అకౌంట్స్ రంగంలో అనుభవం కలిగి ఉండాలి.

C. అడ్మినిస్ట్రేటివ్ రంగం (4 పోస్టులు):

1.అడ్మిన్ మాన్పవర్ (2 పోస్టులు )

అర్హత: LLB (లా డిగ్రీ) చదివిండాలి.
అనుభవం: కనీసం 4 సంవత్సరాలు సంబంధిత రంగంలో అనుభవం కలిగి ఉండాలి.

2.అడ్మిన్ మాన్పవర్  (2 పోస్టులు):

అర్హత: MBA (ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ తో)
అనుభవం: కనీసం 4 సంవత్సరాలు సంబంధిత రంగంలో అనుభవం కలిగి ఉండాలి.

3. అర్హతలు మరియు ఎంపిక ప్రక్రియ:

A. వయస్సు పరిమితి:
➡ కనీస వయస్సు: 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
➡గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు ఉండాలి. అంతకుమించి ఉండకూడదు.(15 మార్చి 2025 నాటికి)
➡వయస్సు రాయితీ:
✔SC/ST: 5 సంవత్సరాలు
✔OBC: 3 సంవత్సరాలు
✔PH: 10 సంవత్సరాలు

B. ఎంపిక ప్రక్రియ:
1.డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
2.ప్రాక్టికల్ టెస్ట్/స్కిల్ టెస్ట్ ఉంటుంది.
3.ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది.
4. ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది.
5. పరీక్ష విధానం:
➡ప్రాక్టికల్ టెస్ట్: టెక్నికల్ పోస్టులకు సబ్జెక్ట్ స్పెసిఫిక్ ప్రాక్టికల్ టెస్ట్
➡ ఇంటర్వ్యూ: అన్ని పోస్టులకు ఉంటుంది.
➡ మెరిట్: అభ్యర్థి యొక్క అనుభవం, విద్యార్హత మరియు పరీక్ష పనితీరు ఆధారంగా ఉంటుంది.
6. జీతం మరియు ప్రయోజనాలు:
➡జీతం: ₹57,700 రూపాయల నుండి ₹1,82,400 రూపాయల వరకు ఉంటుంది.(7వ పే స్కేల్ ప్రకారం)

➡ఇతర ప్రయోజనాలు:
✔మెడికల్ బీమా కలిగి ఉంటుంది.
✔ ప్రొవిడెంట్ ఫండ్ (PF) ఉంటుంది.
✔ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సమానమైన అన్ని ప్రయోజనాలు ఉంటాయి.
7. దరఖాస్తు విధానం:
➡అప్లికేషన్ ఫీజు:
✔జనరల్/OBC/EWS అభ్యర్థులకి ₹500 రూపాయలు ఫీజు ఉంటుంది.
✔SC/ST/PH అభ్యర్థులకి ఎంటువంటి ఫీజు లేదు.

➡అప్లికేషన్ ప్రక్రియ:
1. అధికారిక ఫారమ్ డౌన్‌లోడ్:ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి..

2. ఫారమ్ నింపడం:
✔అన్ని వివరాలను స్పష్టంగా నింపండి
✔పాస్‌పోర్ట్ సైజు ఫోటో అటాచ్ చేయండి.

3. డాక్యుమెంట్స్ అటాచ్ చేయండి:
✔విద్యార్హత సర్టిఫికెట్లు
✔ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు
✔కుల/ఆదాయ/PH సర్టిఫికెట్లు (ఒకవేళ అవసరమైతే అటాచ్ చేయండి.)

4. పంపించే విధానం:
✔ అడ్రస్:
The Director Administration,
BISAG-N, Near CH “0” Circle, Indulal Yagnik Marg, Gandhinagar, Gujarat – 382007.

✔చివరి తేదీ: 16 ఏప్రిల్ 2025 (రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి ).

8. ముఖ్యమైన సూచనలు:
➡డాక్యుమెంట్ లిస్ట్:
✔10వ/ఇంటర్/డిగ్రీ మార్క్ షీట్లు
✔ఐడి ప్రూఫ్ (ఆధార్ కార్డ్, పాన్ కార్డ్)
✔ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు
✔ కుల/ఆదాయ/PH సర్టిఫికెట్లు

➡ఫోటో: తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటో (2 కాపీలు) కావలెను.

➡స్కామ్ హెచ్చరిక:
BISAG-N ఎటువంటి ఏజెంట్లను ఉపయోగించదు.ఎవరినీ నమ్మి మోసపోకండి.డైరెక్ట్ గా ఆఫీసియల్ వెబ్సైటు లోకి వెళ్లి అప్లై చేసుకోండి .

9. ముఖ్యమైన లింకులు:
వివరణాత్మక నోటిఫికేషన్:ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.

అప్లికేషన్ ఫారమ్:ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.

అధికారిక వెబ్‌సైట్: BISAG-N అధికారిక వెబ్‌సైట్

✅ లేటెస్ట్ అప్డేట్స్ కోసం BISAG-N అధికారిక వెబ్‌సైట్ ని ఎల్లప్పుడూ సందర్శించండి.

Leave a Comment