NABARD రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD) నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు మార్చి 22,2025 నుండి ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ ఏప్రిల్ 06,2025 రాత్రి 11:59 లోపు అప్లికేషన్ వేసుకోవచ్చు.
#ముఖ్యాంశాలు:
✔️సంస్థ: నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (NABARD).
✔️ఉద్యోగ స్థానం:ముంబై, ఇండియా.
✔️పోస్టులు:05 ఖాళీలు.
✔️దరఖాస్తు మోడ్: ఆన్లైన్ మాత్రమే.
✔️దరఖాస్తు ప్రారంభ తేదీ:మార్చి 22, 2025.
✔️దరఖాస్తు చివరి తేదీ:ఏప్రిల్ 6, 2025.
✔️అధికారిక వెబ్సైట్: ఇక్కడ క్లిక్ చేయండి.
NABARD, భారత ప్రభుత్వం యొక్క ప్రధాన సంస్థ, 2024-25 సంవత్సరానికి స్పెషలిస్ట్‌లను ఒప్పందం ఆధారంగా నియమించుకోవడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ భర్తీలో మొత్తం 05 ఖాళీలు ప్రకటించబడ్డాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 22, 2025 నుండి ఏప్రిల్ 6, 2025 మధ్య ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
#ఖాళీల వివరాలు:
NABARD కింది పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది:
1. సీఐఎస్ఓ (CISO) : 01 పోస్టు
2. క్లైమేట్ ఛేంజ్ స్పెషలిస్ట్ – మిటిగేషన్ : 01 పోస్టు
3. క్లైమేట్ ఛేంజ్ స్పెషలిస్ట్ – అడాప్టేషన్ : 01 పోస్టు
4. కంటెంట్ రైటర్ : 01 పోస్టు
5. గ్రాఫిక్ డిజైనర్ : 01 పోస్టు
#పోస్ట్ వివరాలు మరియు అర్హతలు:
1.సీఐఎస్ఓ (CISO):
-➡️ వయస్సు: 45-55 సంవత్సరాలు.
– ➡️విద్యార్హత: B.E/M.Tech/B.Tech/MCA/M.Sc (CS/IT/సైబర్ సెక్యూరిటీ).
-➡️ అనుభవం: 10+ సంవత్సరాలు పైన ఉండాలి (5+ సంవత్సరాలు సీనియర్ లెవల్లో).
-➡️సర్టిఫికేషన్: CISSP లేదా CISA తప్పనిసరిగా ఉండాలి.
*జాబ్ ప్రొఫైల్:
-➡️ సైబర్ సెక్యూరిటీ పాలసీలను అమలు చేయడం.
-➡️ సెక్యూరిటీ ఇన్సిడెంట్లను మేనేజ్ చేయడం.
-➡️ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ (SOC) నిర్వహణ.
-➡️ రెగ్యులేటరీ కంప్లయన్స్ నిర్వహణ.
2. క్లైమేట్ ఛేంజ్ స్పెషలిస్ట్ – మిటిగేషన్:
-➡️ వయస్సు:35 నుండి 55 సంవత్సరాలు వరకు ఉండాలి.
-➡️ విద్యార్హత: మాస్టర్స్ డిగ్రీ (రిన్యూవబుల్ ఎనర్జీ/క్లైమేట్ సైన్స్).
-➡️అనుభవం: 12+ సంవత్సరాలు పైన ఉండాలి.(4+ సంవత్సరాలు క్లైమేట్ మిటిగేషన్ ప్రాజెక్టులలో).
జాబ్ ప్రొఫైల్:
-➡️ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను డిజైన్ చేయడం.
-➡️ కార్బన్ ఫుట్‌ప్రింట్ అసెస్మెంట్లు నిర్వహించడం.
-➡️ ఇంటర్నేషనల్ ఫండింగ్ ఏజెన్సీలతో సంప్రదించడం.
3. క్లైమేట్ ఛేంజ్ స్పెషలిస్ట్ – అడాప్టేషన్:
-➡️ వయస్సు: 35 నుండి 55 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.
-➡️ విద్యార్హత: మాస్టర్స్ డిగ్రీ (క్లైమేట్ రెసిలియెంట్ అగ్రికల్చర్/వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్).
-➡️ అనుభవం: 12+ సంవత్సరాలు (4+ సంవత్సరాలు క్లైమేట్ అడాప్టేషన్ ప్రాజెక్టులలో).
జాబ్ ప్రొఫైల్:
-➡️ క్లైమేట్ రిస్క్ అసెస్మెంట్లు నిర్వహించడం.
-➡️ అడాప్టేషన్ స్ట్రాటజీలను డెవలప్ చేయడం.
-➡️ స్టేక్హోల్డర్లతో కలిసి పని చేయడం.
4. కంటెంట్ రైటర్:
-➡️ వయస్సు: 21 నుండి 45 సంవత్సరాలు మధ్యలో ఉండాలి .
-➡️ విద్యార్హత: బ్యాచిలర్స్ డిగ్రీ (ఇంగ్లీష్/జర్నలిజం ప్రాధాన్యత).
-➡️ అనుభవం: 3+ సంవత్సరాలు కంటెంట్ రైటింగ్‌లో.
జాబ్ ప్రొఫైల్:
-➡️ NABARD ప్రచురణలకు కంటెంట్ రాయడం.
-➡️ ప్రెస్ రిలీజ్లు మరియు సోషల్ మీడియా పోస్ట్‌లు తయారు చేయడం.
-➡️ వెబ్సైట్ కంటెంట్ ని అప్డేట్ చేయడం.
5. గ్రాఫిక్ డిజైనర్:
-➡️ వయస్సు: 2 నుండి 45 సంవత్సరాలు మధ్యలో ఉండాలి .
-➡️ విద్యార్హత: డిప్లొమా/డిగ్రీ చదివిండాలి.(గ్రాఫిక్ డిజైనింగ్/మల్టీమీడియా).
-➡️ అనుభవం: 3+ సంవత్సరాలు గ్రాఫిక్ డిజైనింగ్‌లో అనుభవం ఉండాలి .
జాబ్ ప్రొఫైల్:
-➡️ లోగోలు, పోస్టర్లు, బ్రోషర్లు డిజైన్ చేయడం.
-➡️ ఈవెంట్లకు ఆర్ట్‌వర్క్‌లు తయారు చేయడం.
-➡️ సోషల్ మీడియా కంటెంట్ కోసం డిజైన్లు చేయడం.
#ఎంపిక ప్రక్రియ:
-➡️ ఇంటర్వ్యూ: అర్హత మరియు అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు.
-➡️ మెడికల్ ఎగ్జామినేషన్: ఎంపికైన అభ్యర్థులు మెడికల్ టెస్ట్‌కు లోబడతారు.
#అప్లికేషన్ ఫీజు:
-➡️ SC/ST/PWD అభ్యర్థులు కి ₹150 రూపాయలు మాత్రమే ఉంటుంది.(ఇంటిమేషన్ ఛార్జీస్ మాత్రమే).
-➡️ ఇతరులు:మిగిలిన అభ్యర్థులు కి ₹850 రూపాయలు ఉంటుంది.(అప్లికేషన్ ఫీజు + ఇంటిమేషన్ ఛార్జీస్).
#జీతం మరియు ఇతర ప్రయోజనాలు:
-➡️ సీఐఎస్ఓ (CISO): సంవత్సరానికి ₹50 లక్షల నుండి 70 లక్షలు వరకు ఉంటుంది.
-➡️ క్లైమేట్ ఛేంజ్ స్పెషలిస్ట్: సంవత్సరానికి ₹25 లక్షల నుండి 30 లక్షలు వరకు ఉంటుంది.
-➡️ కంటెంట్ రైటర్/గ్రాఫిక్ డిజైనర్: సంవత్సరానికి ₹12 లక్షలు వరకు ఉంటుంది.
-➡️కాంట్రాక్ట్ కాలం:2 సంవత్సరాలు ఉంటుంది.(5 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు).
-➡️లీవ్: సంవత్సరానికి 30 రోజులు.
-➡️ట్రావెల్ అలవెన్స్: అధికారిక పర్యటనలకు అనుమతించబడుతుంది.
#అప్లికేషన్ ప్రక్రియ:
1.ఆన్లైన్ దరఖాస్తు: ఆఫీసియల్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేయండి.
2.డాక్యుమెంట్స్ అప్లోడ్: ఫోటో, సంతకం, థంబ్ ఇంప్రెషన్(వేలి ముద్ర ), హ్యాండ్‌రిటెన్ డిక్లరేషన్.
3.ఫీజు చెల్లింపు: డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
#ముఖ్యమైన తేదీలు:
-➡️అప్లికేషన్ ప్రారంభ తేదీ: మార్చి 22, 2025 నుండి .
-➡️అప్లికేషన్ చివరి తేదీ:ఏప్రిల్ 6, 2025 వరకు ఉంటుంది.
#గమనికలు:
-➡️ అభ్యర్థులు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, సరైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
-➡️ ఏప్రిల్ 6, 2025 తర్వాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు.
📍అధికారిక నోటిఫికేషన్:ఇక్కడ క్లిక్ చేయండి.




