UNIBIZ మల్టీ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ నోటిఫికేషన్ 2025 ఐసిఐసిఐ బ్యాంక్ ఉద్యోగ అవకాశాలు విడుదల చేసింది.

ఐసిఐసిఐ బ్యాంక్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కావాల్సిన నిరుద్యోగ అభ్యర్థులు మార్చి 23, 2025 నుండి వాట్సాప్ ద్వారా అప్లై చేసుకోండి. చివరి తేదీ ఏప్రిల్ 23, 2025 వరకు ఉంటుంది.
ముఖ్యాంశాలు:
ఉద్యోగ ID:20X78-1505049608209J
సంస్థ:UNIBIZ మల్టీ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్.
ఉద్యోగ స్థానం:(All Over India)
పోస్టులు:12 ఖాళీలు.
జీతం: ₹15,000 నుండి ₹25,000 (అనుభవం మరియు పాత్ర ఆధారంగా).
దరఖాస్తు మోడ్: WhatsApp ద్వారా.
అప్లికేషన్ ప్రారంభ తేదీ:మార్చి 23, 2025.
దరఖాస్తు చివరి తేదీ:ఏప్రిల్ 23, 2025.
సంప్రదింపు సంఖ్య: 7003681431.
UNIBIZ మల్టీ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్ కోసం ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులను ఉద్యోగాలకు ఆహ్వానిస్తోంది. ఈ భర్తీలో మొత్తం 12 ఖాళీలు ప్రకటించబడ్డాయి.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 23, 2025 నుండి ఏప్రిల్ 23, 2025 మధ్య WhatsApp ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
UNBIZ సంస్థ గురించి:
UNIBIZ మల్టీ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రముఖ సంస్థ, ఇది వివిధ రంగాలలో సేవలను అందిస్తుంది. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో కలిసి పనిచేస్తుంది. ఈ సంస్థ ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు మరియు వృద్ధి అవకాశాలను అందిస్తుంది.
ఖాళీల వివరాలు:
UNIBIZ కింది పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటుంది:
పోస్ట్ పేర్లు :
1.అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్
2.డేటా ఎంట్రీ ఆపరేటర్
3.కెవైసి వెరిఫికేషన్ ఆఫీసర్
4.డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్
#పోస్ట్ వివరాలు మరియు అర్హతలు:
1. అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్:
-వయస్సు:18 నుండి 35 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.
-విద్యార్హత: తప్పనిసరిగా ఇంటర్ (పాస్ ) లేదా డీగ్రీ చదివిండాలి.
-అనుభవం: ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులు (experience ) అభ్యర్థులు రెండూ దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబ్ ప్రొఫైల్:
– బ్యాంక్ శాఖల నిర్వహణ.
– కస్టమర్ సర్వీస్ మరియు డేటా మేనేజ్మెంట్.
– కెవైసి మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పని చేయాలి.
-జీతం: ₹20,000 నుండి ₹25,000 (అనుభవం ఆధారంగా) వరకు ఉంటుంది.
2.డేటా ఎంట్రీ ఆపరేటర్:
-వయస్సు:18 నుండి 35 సంవత్సరాలు మధ్యలో ఉండాలి .
-విద్యార్హత: తప్పనిసరిగా ఇంటర్ (పాస్ ) లేదా డీగ్రీ చదివిండాలి.
-అనుభవం: ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబ్ ప్రొఫైల్:
– డేటా ఎంట్రీ మరియు మేనేజ్మెంట్.
– కస్టమర్ డిటెయిల్స్ అప్డేట్ చేయడం.
-జీతం: ₹15,000 నుండి ₹18,000 వరకు ఉంటుంది .
3.కెవైసి (KYC) వెరిఫికేషన్ ఆఫీసర్:
-వయస్సు:18 నుండి 35 సంవత్సరాలు మధ్యలో ఉండాలి.
-విద్యార్హత:తప్పనిసరిగా ఇంటర్ (పాస్ ) లేదా డీగ్రీ చదివిండాలి.
-అనుభవం: ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబ్ ప్రొఫైల్:
– కస్టమర్ కెవైసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్.
– డేటా ఎంట్రీ మరియు మేనేజ్మెంట్.
-జీతం:₹18,000 నుండి ₹22,000.
4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్:
-వయస్సు: 18 నుండి 35 సంవత్సరాలు మధ్యలో ఉండాలి .
-విద్యార్హత: తప్పనిసరిగా ఇంటర్ (పాస్ ) లేదా డీగ్రీ చదివిండాలి.
-అనుభవం: ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబ్ ప్రొఫైల్:
– కస్టమర్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్.
– డేటా ఎంట్రీ మరియు మేనేజ్మెంట్.
-జీతం: ₹18,000 నుండి ₹22,000 వరకు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ: అర్హత మరియు అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఎంపికైన అభ్యర్థుల డాక్యుమెంట్స్ తనిఖీ చేయబడతాయి.
అప్లికేషన్ ఫీజు:
ఫీజు వివరాలు: ఈ ఉద్యోగానికి దరఖాస్తు ఫీజు అవసరం లేదు.
జీతం మరియు ఇతర ప్రయోజనాలు:
జీతం: ₹15,000 నుండి ₹25,000 (పాత్ర మరియు అనుభవం ఆధారంగా).
ఇతర ప్రయోజనాలు: ట్రాన్స్పోర్ట్, ఫుడ్, మరియు ఇతర సదుపాయాలు అందించబడతాయి.
అప్లికేషన్ ప్రక్రియ:
1.WhatsApp ద్వారా దరఖాస్తు: 7003681431 కు CV మరియు ఫోటోను పంపండి.
2. డాక్యుమెంట్స్ అప్లోడ్: ఫోటో, CV, మరియు ఇతర అవసరమైన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభ తేదీ: మార్చి 23, 2025 నుండి .
అప్లికేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 23, 2025 వరకు .
గమనికలు:
– అభ్యర్థులు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించి, సరైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
– ఏప్రిల్ 23, 2025 తర్వాత ఎటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు.
అధికారిక నోటిఫికేషన్:UNIBIZ మల్టీ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్.




